1 .ఒక స్పూన్ గసగసాలు నానబెట్టి మిక్సి లో వేసి మెత్తని పేస్టు ల గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని వెచ్చని పాలల్లో కలుపుకొంది త్రాగితే మంచిగా నిద్ర పడుతుంది 
2.పిల్లలకు జలుబు వెంటనే తగ్గాలంటే తమలపాకులు నలిపితే వచ్చే రసం ను ఒక్క చుక్క తేనే వేసి కలిపి నాకించాలి జలుబు తగ్గుతుంది 
3.తుమ్ములు బాగా వస్తుంటే కొత్తిమీర నలిపి రసం వాసన చూస్తే తుమ్ములు తగ్గుతాయి 
4.వాత పరమైన నొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కను చూర్ణం చేసి పాలల్లో ఒక స్పూన్ కలిపి త్రాగితే సమస్యలు తగ్గుతాయి

Comments

Popular posts from this blog