*కీళ్ల నొప్పుల పాలిట వరం ఈ ఆకు... దోశెల్లో కలుపుకుని తింటేనా?* బుడ్డకాకర... ఈ ఆకును గ్రామాల్లో ఎక్కువగా ఆరగిస్తుంటారు. ఈ ఆకుతో శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ఆకులతో చేసిన రసం తాగితే మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని ఆముదంలో వేయించి ఒక వస్త్రం ముక్కలో చుట్టి, కీళ్ల నొప్పులున్న దగ్గర కాపడం పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల నొప్పులకు ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వారానికొకసారి ఈ బుడ్డకాకర ఆకుతో దోశె చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. దీ న్నే గ్రీన్ దోశె అని కూడా అంటారు. తయారీ విధానం: మనం మామూలుగా దోశె వేసుకోవడానికి పిండి తీసుకుని అందులో ఈ ఆకులను, తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలుపుకుని దోశెలా పోసుకుని తినవచ్చు. లేదంటే దోశె పిండి తయారు చేసే సమయంలోనే ఈ ఆకులను, మెంతులను నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమన్ని పిండిలో కలుపుకోవాలి. ఈ పిండిని పులియబెట్టకూడదు. పెనంపై ఈ మిశ్రమాన్ని దోశెలుగా వేసుకుని తినవచ్చు.
Posts
Showing posts from 2018
- Get link
- X
- Other Apps
తెలుసుకుందాం*_ _* 🍚 రాళ్ల ఉప్పు*_ _* 🔥 ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా.*_ _* 👉 రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది*_. _* ✅ మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు.*_ _*మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు.*_ _* ✅ అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు*_. _* ✅ అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుత...
- Get link
- X
- Other Apps
* 🌟 🌞 ఆరోగ్య వర్ధిని - తులసి మొక్క 🌞 🌟 * ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉ ంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్–డై–ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజ న్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్–డై–ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాస...
- Get link
- X
- Other Apps
దగ్గు వస్తుంటే పెరుగు తినకూడదా? జలుబూ, దగ్గు సర్వసాదారణంగా వస్తుంటాయి. వీటి బారిన పడినప్పుడల్లా వైద్యుడి దగ్గరకు పరిగెత్తలేం కదా. అందుకే ఇంట్లో లభించే పధార్థాలతోనే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2. గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కాస్తంత నిమ్మరసం కలిపి తాగాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. తేనెను నేరుగా తీసుకున్న సాంత్వన లభిస్తుంది. 3. పైనాఫిల్ పండును తినడంవల్ల కూడా దగ్గు తగ్గుతుంది. ఈ పండులో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైము దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించి గొంతు గరగరను తగ్గిస్తుంది. 4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఉప్పు వేసి బాగా కలపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేసిన వెంటనే ఎంతో మార్పు కనిపిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. అల్లం టీని తరచు తీసుకోవడం వల్ల కూడా గొంతుకు సాంత్వన లభిస్తుంది. 5. పుదీనా ఆకుల మాదిరిగా ఉండే పిప్పర్‌మెంట్ ఆకులు కూడా దగ్గుని ...
- Get link
- X
- Other Apps
తల దిమ్ము తగ్గడానికి """'""""""""""""""""""""""'"""""""" 1. తిప్పతీగ పచ్చిది 100 గ్రాములు 2. కటుక రోహిణిి50 గ్రాములు ఈ రెండూ బాగా దంచి ఒక లీటర్ నీటిలో వేసి గేటు దాకా కాచి వడపోసి అందులో వంద గ్రాములు నువ్వులు పోసి మూల మిగులుగా కావాలి అంటే వంద గ్రాములు చల్లారిన తరువాత వడపోసుకొని ప్రతినిత్యం తలకు అంటాలి తలదిమ్ము తగ్గుతుంది. 2.నరముల బలహీనత తగ్గటానికి. తమలపకులో 3 చిటికలు జాపత్రి ని వేసుకొని తింటే నరములకు బలము కలిగివీర్యా స్తంభనలు చేసి రతి సుఖాన్ని కలిగిస్తోంది 3. ముఖంపై మచ్చలుతగ్గడానికి మంజిష్టచూర్ణంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి లేపనం చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
- Get link
- X
- Other Apps
తుమ్ములు జలుబు పడిశం """"""""""""""""""""""""""""""""""""""" 1. అర గ్లాసు వేడిపాలలో ఒక చిటికెడు పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు తగ్గును. 2. సొంటి 2 చిటికలు గోరువెచ్చని నీళ్లతో కలిపి నిద్రపోయేముందు త్రాగిన జలుబు తగ్గును. 3. పండినజిల్లేడు ఆకుల రసంలో అవనూనెకలిపి శరీరానికి పూసి ,మర్దన చేసిన జలుబుతగ్గును. 4. ఒక కప్పు నువ్వుల నూనెలో కొన్ని గులాబీ పూలు వేసి బాగా మరిగించి వడపోసుకొని నిల్వచేసుకోవాలి రోజూ ఉదయం రెండు ముక్కు రంధ్రాలలోకి రెండు చుక్కలు వేసుకుని తుమ్ములు తగ్గిపోతాయి. 5.ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసుకొని రెండు ముక్కులలో రెండుచుక్కలు వేయాలి. 6. చెక్కర నిప్పులపై వేసి పొగ పిలిస్తే జలుబు తగ్గును. 7. వేడినీటిలో కొద్దిగా పసుపు అమృతాంజనువేసి గట్టిగా ఆవిరి పీల్చడం వలన జలుబు తగ్గును. 8. తులసి ఆకులు పది మిరియాలు 5 శొంఠిరెండు చిటికెలు,పటికబెల్లం 1చెంచా గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి త్రాగుట ...
- Get link
- X
- Other Apps
స్త్రీ లకు కుసుమ వ్యాధి హరించుటకు. *.*****.*******.*****. స్త్రీ లకు సహజంగా యోనిలో నుండి తెల్లగా , పసుపుగా , ఎరుపు తో కూడిన ద్రవాలు ఉత్పత్తి అయి బయటికి వస్తాయి. ఇలా రావడం వలన వారికి నీరసంగా , కండరాలు, పిక్కలు పట్టుక పోతూ వుంటాయి. ఇలావుండడం వలన సంతానం కలుగుటకు కూడా ఇబ్బంది. సంసారం చేయడానికి కూడా సహకరించినా కష్టమే. కొందరికైతే యోని కూడా ధుర్వాసనతో వుండి ఆడవారు ఎవ్వరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూవుంటారు. వీటిని కుసుమ వ్యాధులుగా గుర్తించారు. ఈ వ్యాధులు పోవుటకు తెల్లజిల్లేడు ఆకుల కు వెనుక భాగమున తెల్లగా నూగులా వుండును. దీనిని గచ్చకాయంత తీసుకొని , దీనికి సమానంగా అంతేసైజులో వెన్న కలిపి రోజుకు రెండు పూటలా మూడు రోజులు సేవించిన యెడల కుసుమ వ్యాధులు పోవును. తెల్ల వారిజం చెక్క కషాయం 2 పూటలా త్రాగుతున్న తగ్గును దగ్గు తగ్గుటకు ************* దానిమ్మకాయ పెచ్చులను వేయించి ,బాగా మెత్తగా చూర్ణం చేసి పూటకు అణాఎత్తు చూర్ణం చొప్పున తేనెతో ఉదయం,సాయంత్రం తీసుకొంటూవుండిన యెడల దగ్గు తప్పక తగ్గును. ***.***.*****.** పిల్లి కూతలు, ఉబ్బసానకి :- ********************** వేయించిన అవిసి గింజలు 40గ్రా, వేయించిన మిర...
- Get link
- X
- Other Apps
పిల్లలకు చేపలు చేసే మేలు ఏమిటో తెలుసుకోండి....* గర్భిణిగా ఉన్నప్పుడు, పసికందులకు పాలిచ్చే సమయంలో చేపలు తినటం వల్ల పిల్లల్లో ఆహారసంబంధం అలర్జీలు అస్తమా, ఎగ్జిమాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయంటున్నారు. పరిశోధకులు, పిల్లల మీద జరిపిన మరో పరిశోధనలో 11 నెలల వయస్సులోపే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలను నియంత్రించవచ్చని కూడా రుజువైంది. అలా చిన్న వయసులోనే ఈ ఆహారాన్ని అలవాటు చేయడం వల్ల వాళ్ల రక్తంలో ఒమేగా 3 లెవెల్స్ ఎక్కువగా ఉండి అలర్జీలను తట్ టుకునే సామర్ధ్యం ఏర్పడుతుందంటున్నారు. పరిశోధకులు పుట్టుకప్పుడు, నాలుగు నెలల వయస్సు పిల్లల్లో ఈ ఫ్యాటీ యాసిడ్ అత్యధిక పరిమాణాల్లో ఉన్నట్లు కూడా వారు గుర్తించారు. ఇందుకు కారణం గర్భణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే సమయంలో స్త్రీలు చేపలు ఎక్కువగా తినటమే. ఇలా వారి శరీరం నుంచి పిల్లలకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందుతోందని పరిశోధకులు గ్రహించారు. ఇదే పరిమాణాన్ని పిల్లలకు 11 నెలల వయసొచ్చే వరకూ కొనసాగించగలిగితే భవిష్యత్తులో అలర్జీ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆవకాశాలు తగ్గుతాయంటున్నారు.
- Get link
- X
- Other Apps
మలబద్ధకం నివారణ* ********************* మనందరం ఎప్పుడో ఒకసారి మలబద్ధకం తో ఇబ్బంది పడే వుంటాం... గట్టిగా బిగపట్టి గంటలు తరబడి టాయిలెట్లో గడపటం చాలా మందికి అనుభవం... మలబద్దకం అనగా మలము వచ్చు మార్గములో అడ్డంకి లేదా ఇబ్బంది కలగటం. దీనికి ప్రధాన కారణం శరీరంలో అపానవాతం అను వాతదోషం ప్రకోపించటం... శరీరంలో చెడు పదార్దాలను మలంగా ఎప్పటికప్పుడు బయటకు పంపటం అపాన వాతం యొక్క విధి, అలా కాకుండా ఓకే చోట ఎక్కువ కాలం చెడు పదార్దాలు నిల్వ ఉండటం వలన మరిన్ని విపరీత రోగాలు వచ్చే అవకాశం వుంది... ముఖ్యంగా మలద్వారంలో రక్తనాళాలు ఉబ్బటం వలన పైల్స్, పక్షవాతం, కీళ్ళ వాతం, మైగ్రేన్, స్ట్రెస్, అలసట, నడుము నొప్పి, రేక్ఠల్ కాన్సర్ వంటివి వచ్చు అవకాశం వుంది కావున సరైన సమయంలో వైద్యం తప్పనిసరి... *మలబద్ధకం అధికంగా వుండే వారు పాటించాల్సిన నియమాలు... - ఎక్కువుగా నీళ్ళుతాగటం లేదా రెండు గంటలకు ఒకసారి వేడి నీళ్ళు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు... -ఉదయం పరకడుపున వేడిపాలు తాగటం వలన ఉపశమనం పొందవచ్చు... -పరకడుపున వేడి నీళ్లల్లో రెండు టీ స్పూన్ల ఆముదం కలిపి తాగిన తగు ఉపశమనం పొందవచ్చు... -ఎక్కువుగా పీచు పదార్దాలు ఐ...
- Get link
- X
- Other Apps
లేటుగా తిండి తింటే.. నిద్రెక్కడ పడుతుంది.. నిద్రపట్టట్లేదా.. అయితే లేటుగా తిండి తినడం.. మానేయండి. రాత్రి భోజనం లేటుగా తీసుకునే అలవాటుంటే.. వెంటనే మార్చుకోండి. పదికి తర్వాత రాత్రిపూట అన్నం తీసుకుంటే నిద్రలేమి సమస్య తప్పదు. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు. అలాగే మద్యం సేవించడం.. శారీరక శ్రమ లేకపోవడం కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. పగలు కాఫీ టీలు రెండు మూడు కప్పులకంటే ఎక్కువ తీసుకోకండి. నిద్రపోయేందుకు 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు. అలాగే ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్ వంటివన్నీ బంద్ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. నిద్రించేందుకు 15 నిమిషాల ముందు అరటిపండు, ఓ గ్లాసుడు పాలు తీసు...
- Get link
- X
- Other Apps
రాత్రి మేల్కొని ఉంటే ఎలాంటి ఆహారం? పెరుగు - అరటిపండు కలిపి తీసుకుంటే... ల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు వెళ్లే ముందువరకు ఎన్నో రకాల ఆహారాన్ని తీసుకుంటుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకునచ్చినట్టు, వీలైన వేళల్లో ఆహారం తీసుకుంటుంటారు. మరికొందరిలో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు ఉంటుంది. ఇంకొందరు రాత్రి వేళల్లో మేల్కొని... ఆసమయంలో తమకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. అయితే, ఇలాంటివారు ఎల ాంటి ఆహారాన్ని తీసుకోవాలన్న అంశంపై పరిశీలిస్తే.. సాధారణంగా అధిక పని కారణంగా రాత్రి నిద్రపోయే అవకాశం ఉండదు. లేదంటే మద్యపానం వల్ల ఉదయం లేచేసరికి తల పట్టేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఏం చేయాలి...? ఇలాంటి సమయంలో టమోటా జ్యూస్ తీసుకోవాలి. ఇది శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి భర్తీ చేస్తుంది. అలాగే, రాత్రంతా సరిగా నిద్రపట్టకుంటే మర్నాడు ఉదయం బలహీనంగా, నీరసంగా అనిపించడం సహజం. రాత్రిసరిగా నిద్ర లేకపోవడం వల్ల ఆకలి పెరిగిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇలాంటివారు డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ తీసుకోవడం ఉత్తమ...
- Get link
- X
- Other Apps
*క్యాబేజీ ఆకుల్ని నమలండి లేదా జ్యూస్ తాగండి.. దగ్గు మటాష్* క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
- Get link
- X
- Other Apps
ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...? ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని వాటికి అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. ఉలవలు తెలుపు, ఎరుపు, నలుపు... ఇలా మూడు రంగుల్లో దొరుకుతాయి. వీటిల్లో నల్ల ఉలవలు ఎక్కువ శ్రేష్టం అని శాస్త్రం. మిగత రెండు కూడా వాడుకోవచ్చు. అవి కూడా మంచి ఫలితాలిస్తాయి. ఉలవలు శరిరానికి బాగా వేడిని కలిగిస్తాయి. కానీ వాతాన్ని, జలుబుని, భారాన్నితగ్గించి, శరీరాన్ని తేలికపరుస్తాయి. ఊపిరికుట్టు నొప్పిని తగ ్గిస్తాయి. మూత్రం ఫ్రీగా నడిచేలా చేస్తాయి. మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి సహాయపడతాయి. ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే రాళ్ళు త్వరగా కరుగుతాయి. స్త్రీల బహిష్టుకు సంబంధించిన వ్యాధులన్నింటి మీదా ఉలవలు ప్రభావం చూపిస్తాయి. ప్రసవించిన స్త్రీల మైలరక్తం పూర్తిగా బయటకు పోవడానికి ఉలవలు బాగా తోడ్పడతాయి. బహిష్టు అయినప్పుడు ఉలవలు తీసుకుంటే ఋతురక్తం బాగా అవుతుంది. ఇలా ఋతురక్తం సరిగా కానివారు మాత్రమే ఉలవలు తీసుకోవాలి. ఉలవల్ని చారులాగా కాచుకొని తీసుకోవడం వల్ల అనేక రకమైన వ్యాధులను నివా...
- Get link
- X
- Other Apps
ఆవు పాలల్లో, ఒక లీటరులో :-- 20% క్యాల్షియం వున్నది. యిది ఎముకల సాంద్రతను పెంచును. 15% ఫాస్ఫరస్ ఎముకలు బలంగా, శరీర కణాలకు శక్తి. 11% పొటాషియం రక్త పోటును తగు స్థాయిలో ఉంచును. 15% మాంస కృత్తులు కండర నిర్మాణానికి 15% రోబో ఫ్లేవిన్ ఆహారాన్ని శక్తిగా మార్చును. 10% డి విటమిన్, (క్యాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాలను దహించడానికి ఉపయోగం.) 6% విటమిన్ బి 12 యెర్ర రక్త కణాల నిర్మాణానికి. 8% విటమిన్ ఏ కంటి చూపును పరి రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉంచును.
- Get link
- X
- Other Apps
మధుమేహ వ్యాధిగ్రస్థులు స్కిన్‌తో పాటు చికెన్ తీసుకోకండి..* *మధుమేహ వ్యాధిగ్రస్థులు సాచురేటేడ్ ఫాట్ పదార్ధాలని కలిగి ఉండే మాంసం, చికెన్ స్కిన్, మీగడ తీసివేయని పాలు, ఐస్ క్రీమ్, చీస్, జంక్ ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి*. *స్కిన్ లెస్ చికెన్‌ను వంటకాల్లో చేర్చుకోవాలి. అలాగే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు కనీసం రెండు సంవత్సరాలకి ఒకసారైన తప్పకుండా శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను పరీక్ష చేయించుకుని.. వైద్యుల సలహా మేరకు ఆహారం తీసుకోవాలి.* *అలాగే రెండు చెంచాల కరివేపాకు పొడిని ఒక గ్లాస్ నీటిలో మరిగించి చల్లారాక డయాబెటిస్ పేషెంట్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.* *అంతేకాదు తులసి ఆకులను నీటిలో వేసి 15 నిమిషాల తరువాత తాగినా గుణం కనిపిస్తుంది.* *మెంతుల్ని రాత్రంతా నీళ్లను నానబెట్టి, మరునాడు వడకట్టి తాగాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.* *వేప ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని ముద్దగా నూరి దాని నుంచి తీసిన జ్యూస్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.* *ఇదేవిధంగా నేరేడు గింజల చూర్ణం ప్రతిరోజు మూడు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహవ్యాధికి ఉపశమనం కలుగుతుంది.*...
- Get link
- X
- Other Apps
దంత సమస్యలు - నివారణ - మనుష్యుడు అపద్ధపు సాక్ష్యములు ఇచ్చుట చేత దంత రోగములు పుట్టును. ఆ రోగముల నివారణకు చాంద్రాయణ వ్రతం , సువర్ణ దానములు చేసి కుష్మాండ హొమము, జపము చేయవలెను . * కండ్లకు , పండ్లకును ప్రకృతి సంభందమైన కట్టుబాటు కలిగి యుండుట చేత నేత్రములుకు ఏదైనా జబ్బు పుట్టిన యెడల వెంటనే దంత రోగములు బయల్పడును. కావున నేత్రముల యందు తరచు కాచిన నేయి వేయించుట చాలా మంచిది. * శొంటి , వస ఈ రెండింటిని ఉండలగా చేసి రాసిన యెడల పంటి జబ్బులు అన్ని శీఘ్రంగా పోవును . * గిద్దెడు గంధపు పొట్టు ఒక కల్వంలో వేసి నూరి అందు ఒక తులమెత్తు కర్పూరం జేర్చి ఉదయమున దంతధావనం చేయునపుడు రాసి తోమిన యెడల పళ్ళు సందుల నున్న కల్మషం పోయి తెల్లబడును. * ఉదయం దంతదావనం చేసి నూనె పుక్కిలించి వేసిన యెడల దంతముల చివరలు నెత్తురు జిమ్ముట ఎన్నడును బుట్టకుండా ఉండటయే కాక దంత పటుత్వం నూరేండ్ల వరకు చెడదు. * పొడవుగా ఉన్న లవంగములు పిడక నిప్పుల మీద వెచ్చజేసి వెంటనే వానికి తగినంత శొంటి గంధములో బోసి మూడు దినములు ఉరబెట్టి పిమ్మట ఎండబెట్టి మునిపంటితో బట్టి ద్రవం దంతములు తడియునట్లు రాచిన యెడల తెల్లబడిన దంతములు పటుత్వం కలిగియుండును. * ఒ...
- Get link
- X
- Other Apps
*నల్లటి మచ్చలు ముఖంపైన.. ముక్కుపైన.... ఈ చిట్కాలు పాటించండి...* చాలామందికి ముఖంపై మంగు లేదా నల్లటి మచ్చలు వస్తాయి. ఈ మచ్చలతో తెల్లగా ఉండే వారు ముఖం అందవిహీనంగా మారుతుంది. వీటిని తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే తేనెను కూడా కాసింత తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని, మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెను సన్నని సెగపై లైట్‌గా వేడి చేసి దానిని బ్ల ాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. అలాగే ఒకటిన్నర దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి ఐదు లేదా పది నిమిషాల తర్వాత కడిగేస్తే అవి తొలగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టించడం, టమోటా గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం, పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఎగ్ ప్యాక్, అలోవెరా ప్యాక్, సున్నిపిండి ప్యాక్, పెరుగు గుజ్జుతో బ్లాక్ హెడ్స్‌పై ప్యాక్ వేసుకుంటే అవి సులువుగా తొలగిపోయి.. ముఖ సౌందర్యం పెంపొందుతుంది.
- Get link
- X
- Other Apps
ఉప్పు.. కొన్ని కఠోర వాస్తవాలు.. ఇదివరకు రక్తపోటు సమస్య చాలా తక్కువ. ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు కూడా. రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు. అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని, అది నకిలీ ఉప్పని వారు తెలిపారు. సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు. అయితే, ఈ ఉప్పు నీటిలో కరగదు. స్ఫటికాల్లాగా మెరుస్తూ ఉంటుంది. నీళ్లలోనే కాదు, శరీరంలో కూడా అది కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. పైపెచ్చు రక్తపోటును పెంచుతుంది. అయితే అయొడైజ్డ్ ఉప్పుకు ఎంతో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంటుంది. ఇది చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక...
- Get link
- X
- Other Apps
# రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు!! సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే. అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు. అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుంద ో తెలుసుకుందాం. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు. # ఈ మద్య కాలం లో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంకా చెప్పాలంటే.. # నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలిన...
- Get link
- X
- Other Apps
వరిబీజం ( బుడ్డ ) హరించుటకు రహస్య సిద్ద యోగాలు - ఈ మధ్యకాలంలో కొంతమంది వరిబీజంతో బాధపడుతున్న వారు కి చికిత్స చేయడం జరిగింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన చికిత్స ప్రయొగించాను. కొందరిలో ఫలితం చాలా తొందరగా వచ్చింది. ఆ యోగాలు మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను . ముఖ్యంగా కొంతమంది లావెక్కిన వృషణానికి నీరు తీయాలి అని మోటు వైద్యం చేస్తున్నారు . దానివలన లేనిపోని సమస్యలు వస్తాయి. ఇది పూర్తిగా వాతసంబంధమైన సమస్య .కావున సరైన మరియు సురక్షిత చికిత్సలు తెలియచేస్తున్నాను . సిద్ద యోగా లు - * చింత చిగురుని మెత్తగా రుబ్బి బుడ్డ పైన పట్టు వేయవలెను . ఇది రాత్రిపూట మాత్రమే చేసిన చాలు ఇలా 4 నుంచి 5 రోజులు చేయవలెను . ఆహారంతో మంచినీరు తక్కువ తాగవలెను . * జిల్లేడు ఆకుకి ఆముదం రాసి వెచ్చచేసి బుడ్డపైన వేసి కట్టవలెను . ఈ విధంగా 5 నుంచి 6 రోజులు చేసిన బుడ్డ హరించును . * జాజికాయ చూర్ణం గోరువెచ్చటి ఆముదంలో కలిపి వృషణానికి పట్టులా వేసినచో వరిబీజం తగ్గును. పైన చెప్పిన యోగాల ఫలితాలు రావడానికి కొంతమందికి కొంచం సమయం ఎక్కువ పట్టొచ్చు. అయినను విడవకుండా వాడవలెను.
- Get link
- X
- Other Apps
నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారకన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు. మీరు మంచి నీళ్లు రోజుకు ఎన్ని సార్లు తాగుతారంటే...దాహం వేసినప్పుడు తాగుతా అంటారు. కాని నిజానికి రోజు ఏసీ గదుల్లో ఉంటూ ఎంత మంది నీళ్లు తాగుతున్నారు ? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు... నీళ్లు తాగాలంటే బద్దకంగా ఫీలయ్యేవారందరి సమస్య. ఈ శరీరానికి నీళ్లు తాగడం చాలా అవసరం. ఎందుకంటే.. మనుషుల శరీరం మూడోవంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది. కాబట్టి నీళ్లు సరిగా అందకపోతే.. శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. 1.మీరు కుర్చుని లేవలేక పోతున్నారా... కీళ్లు, కండరాలు నొప్పులతో అవస్తపడుతున్నారా...అయితే మీరు తక్కువ నీళ్లు తాగుతున్నారన్నమాట. ఎందుకంటే.. కీళ్ల మధ్యలో ఉండే కార్టిలేజ్ 80 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు నీళ్లు తక్కువగా తాగినప్పుడు ఈ నొప్పుల వస్తాయి.. 2. తలనొప్పి తరచుగా వస్తుందా... నీళ్లు తక్కువగా తాగినప్పుడు మీకు తలనొప్పి వేధిస్తుంటుంది. ఆక్సిజన్ తక్కువగా అందడం, బ్రెయిన్ కి బ...
- Get link
- X
- Other Apps
డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు ఉపయోగించవలసిన అద్బుత యోగం - మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.
- Get link
- X
- Other Apps
వేసవిలో ఎండకు కమిలి, నల్లగా మారిన చర్మాన్ని.. తెల్లగా మార్చే సింపుల్ టిప్స్… నిమ్మరసం: నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంది, ఇది డార్క్ స్కిన్ ను లైట్ గా మార్చుతుంది. నిమ్మరసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంగాళదుంప: బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మ మీద ఎటువంటి ప్యాచెస ్ లేకుండా చేస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా చేసి చర్మం నల్లగా మరియు పిగ్నెంటేషన్ తో ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పిగ్మేంటేషన్ నేచురల్ గా నివారించబడుతుంది. అలాగే పొటాటో జ్యూస్ లో నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. పసుపు: పసుపు, నిమ్మరసం శెనగపిండి, మిల్క్ క్రీమ్ మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి. మరింత ఉత్తమ ఫలితాల కోసం రోజ్ వాటర్ ను మిక్స్ చేయవచ్చు. చర్మాన్ని బ్రైట్ గా మార్చుకోవడం కోసం పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు....
- Get link
- X
- Other Apps
*హర్మోన్ల లోపం వల్లే కళ్లకింద నల్లటి చారలు* పుష్టికరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యం కూడా బాగుంటే మరింత అందంగా తయారుకాగలరు. ప్రస్తుతం ఉరుకు పరుగులతో కూడుకున్న జీవితంలో చాలామంది తమ చర్మసౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీంతో చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు నవ్వ, చర్మం పొడిబారడం, కళ్ళక్రింద నల్లటి చారలు ఏర్పడటం జరుగుతుంటుంది. అలాగే హార్మోన్ల లోపంతోనూ చర్మంపై ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మానికి క్రిం ద పేర్కొనబడిన ఆహార నియమాలను పాటిస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. * ప్రతి రోజు వీలైనంత మేరకు ఎక్కువ నీటిని సేవించాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన చర్మం కోసం నీరు దివ్యమైన ఔషధం. నీరు తీసుకోవడం వలన మీరు తాజాగా తయారవ్వడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుంది. * ఏవిధంగానైతే శరీరానికి ప్రాణవాయువు అవసరమో అదేవిధంగా శరీర చర్మానికి విటమిన్ల అవసరమౌతుంది. చర్మసౌందర్యాన్ని పెంపొందించేందుకు కొన్ని విటమిన్లు అవసరమౌతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- Get link
- X
- Other Apps
*మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు తిరిగి వచ్చేందుకు* కీళ్లు, ఎముకల అరుగుదల వృద్ధులకు తప్ప నడి వయసు వారికి ఒకప్పుడు విని ఎరుగం. ఎటువంటి పోషకాల్లేని ఆహారపు అలవాట్లతో ఇప్పుడు అది 30, 40 ఏళ్ల వయసు వారికీ కామన్ అయిపోయింది. దీంతో మోకాళ్లు, కీళ్లు, ఎముకల్లో గుజ్జు అరిగిపోయిందనే పేరిట లక్షల రూపాయలు ఖర్చుచేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఈ ఒక్క రెసిపీని తయారుచేసుకుని 90 రోజుల పాటు క్రమం తప్పక వాడితే కీళ్లు, ఎముకలు దృఢంగా ఉక్కులాగా తయారవుతాయి. గుజ్జ ు అరిగిపోయిన వారికి తిరిగి మళ్లీ ఏర్పడుతుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి, ఎటువంటి సమస్య లేనివారికి భవిష్యత్ లో ఆ సమస్య ఏర్పడదు. ఇలా చేయాల తయారీ విధానం: * చింతపండులోని చింత గింజలు సేకరించి బాగా వేయించి నీటిలో వేసి రెండు రోజులు నానబెట్టి పిసికి పై తోలు తీసి పప్పును ఎండించాలి. * తరువాత వాటిని మెత్తగా దంచి పొడిచేసుకొని ఒక సీసాలో భద్రపర్చుకోవాలి. * ఈ పొడి ఒక చెంచా, మోతాదుగా నీరు పోసి వండుతూ ఉడికిన తరువాత పాలుపోసి, చక్కెర(బెల్లం) వేసి పాయసంలా చేసుకొని ఉదయం, సాయంత్రం సేవించాలి. * ఈ విధంగా కొద్ది కాలం పాటు చేస్తుంటే కీళ్లు, మోకాళ్లలో కరిగిపోయి...
- Get link
- X
- Other Apps
స్టొమక్ ఫ్యాట్‌ను కరిగించే నేచురల్ టిప్స్… - అల్పాహారం మానివేయకూడదు: అనేక మంది అల్పాహారం మానివేయటం శీఘ్ర బరువు నష్టంకు సహాయపడుతుందని అనుకుంటున్నారు. దీనికి విరుద్ధంగా, అల్పాహారం మానివేయుట ప్రధాన తప్పుగా ఉంటుంది. దీని వలన ఉబ్బరం మరియు ఆకలి బాగా పెరుగుతుంది. తద్వారా పొత్తికడుపులో క్రొవ్వు వృద్ధి చెందుతుంది. - స్పైసీస్: కొవ్వును తగ్గించేందుకు అనేక సహజమైన మార్గాలు ఉన్నాయి. వెల్లుల్లి, ఉల్లిపాయ, అల్లం, కారపు మిరియాలు, క్యాబేజీ, టొమోటో, దాల్చినచెక్క మరియు ఆవాలు వంటి మసాలా దినుసు ల ఆహారాలు కొవ్వును తగ్గిస్తాయి. ప్రతి ఉదయం పచ్చి వెల్లుల్లి, కొన్ని లవంగాలు మరియు 1 అంగుళం అల్లం ముక్కను తీసుకుంటే కొవ్వు జీవక్రియకు మంచిది. - ఓట్స్, జొన్నలు: కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతంఎక్కువగా ఉండే బీర, అనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి. - పగటి నిద్రకు దూరంగా ఉండాలి: పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు. కాలేయం పనితీరును పెంచే ఆసనాలు వేయాలి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది. - నీరు త్రాగాలి: మీరు రో...
- Get link
- X
- Other Apps
సుఖ విరేచనం కావడానికి """""""""""""""""""""'"""""""""""""" 1. సునాముఖి -80గ్రాములు, 2. ఎండుద్రాక్ష -160గ్రాములు 3. మంచితేనె -40గ్రాములు, 4.పాత బెల్లం-40గ్రాములు వీటన్నిటినీ విడివిడిగా మెత్తగా దంచి ఆ తర్వాత మొత్తం కలిపి ముద్దఅయేట్టు నూరి నిలువ చేసుకోవాలి. Dose:--రాత్రి ఆహారం తీసుకోన్న, గంట తరువాత10గ్రాములు తిని నీళ్లు తాగడం
- Get link
- X
- Other Apps
ఎండు ద్రాక్షతో రక్తహీనతకు చెక్... మార్కెట్‌లో లభ్యమయ్యే డ్రై ఫూట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఒకటి ఎండు ద్రాక్ష. దీన్ని ఆరగించడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లను ఆరగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఎండు ద్రాక్షల్లో విటమిన్ బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే ఎండు ద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. ఎండు ద్రాక్షల్లో క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, గట్టిదనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు ఎండు ద్రాక్షలు ఎంతగానో మేలు చేస్తాయి.
- Get link
- X
- Other Apps
ఆరోగ్యానికి చిట్కాలు... తప్పక తెలుసుకోవాల్సినవి.... కూరగాయలు తరిగేటప్పుడు చేతులు తెగటం దాదాపుగా అందరికీ జరుగుతుంది. తెగిన వెంటనే గాయానికి పసుపు అద్దితే గాయం త్వరగా మానుతుంది. సెప్టిక్ కాదు. కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు మాయమవుతాయి. కొందరికి కళ్ల చుట్టూ ముడతలు వస్తుంటాయి. బహుశా కళ్ల సమస్య ఉండి కూడా రావచ్చు. కనుక డాక్టరు సూచించిన మేరకు రీడింగ్ గ్లాసు వాడకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. డాక్టరు సలహాను అనుస రించి కళ్లను అధిక శ్రమకు గురిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. క్రమం తప్పకుండా ధనియాలు వాడుతుంటే అధిక రుతుస్రావం ఆగుతుంది. క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది. గర్భిణీలకు ఉదయాన్నే కాని, మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. పరగడుపున ఒక టేబుల్ స్పూను తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది. గాయాల నుంచి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి...
- Get link
- X
- Other Apps
భోజనం తర్వాత బీట్ రూట్ ముక్కలను బాగా నమిలితే... బీట్ రూట్ వంటల్లో కాకుండా ఔషధంగా కూడా బాగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత బీట్ రూట్ ముక్కలను బాగా నమలడం వల్ల పళ్ల చిగుళ్లు గట్టిపడతాయి. పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు బయటకు తెస్తుంది బీట్ రూట్. అంతేకాదు ఇది చిగుళ్ల నుంచి రక్త కారడాన్ని నిరోధిస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసను అరికడుతుంది. బీట్ రూట్ రసం సేవించడం వల్ల మూత్రకోశ సంబంధిత సమస్యలను దరిచేరనీయదు. తీవ్ర రక్తపోటు, గుండెజబ్బులతో బాధపడేవారికి బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. మొలల వ్యాధి నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.
- Get link
- X
- Other Apps
ములగ కాయ విత్తనాలతో బి.పి. కంట్రోల్.... ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి. ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది. మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. ములగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు. ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ములగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెలరోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్త...
- Get link
- X
- Other Apps
ఐస్‌క్యూబ్‌తో జిడ్డు చర్మానికి చెక్ పెట్టండి చర్మం జిడ్డుగా ఉందని రకరకాల క్రీములు వాడడం కంటే ఇంట్లో లభ్యమైన ఆహార పదార్థాలతో జిడ్డును పూర్తిగా తొలగించవచ్చు. ఎలాగో చూద్దాం! తెల్లసొనలో ఉండే ఎంజైములు చర్మంలోని జిడ్డుని బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు, టోనింగ్ కూడా చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. తెల్లసొనను బాగా గిలకొట్టి ముఖం మొత్తానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో ముఖాన్నికడుక్కోవాలి. దీనివల్ల చర్మం మెరుపుని సంతరించుకొంటుంది. ఐస్‌కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంది. అంతేకాక మూసుకుపోయిన చర్మాన్ని తెరుచుకునేలా చేస్తుంది. దానితో పాటు ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ముందుగా మీరు ముఖాన్ని బాగా కడిగి, శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ ముక్కలను పలచటి గుడ్డలో వేసి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్నినిమిషాలు ఉంచి మర్దన చెయ్యాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద చర్మం బిగుతుగా తయారవుతుంది. ముఖం మీదున్న జిడ్డును పోగొట్టడంలో టమాటో జ్యూస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని సూక్ష్మరంధ్రాలను శుభ్రం చేస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా తయారవుతుంది. అందుక...
- Get link
- X
- Other Apps
పిల్లలకు కూల్ డ్రింక్స్ వద్దే వద్దు.. పల్చాటి మజ్జిగను తాగిస్తే..? పిల్లలకు కూల్‌డ్రింక్స్ ఇవ్వడం పూర్తిగా మానేయాలి. వీటితో పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిలోని చక్కెరపాళ్లు ఉదర సమస్యలను ఉత్పన్నమయ్యేలా చేస్తాయి. అలాగే ప్యాక్డ్ ఫుడ్‌ను కూడా పిల్లలకు అలవాటు చేయొద్దు. సహజ పదార్థాల నుంచి తీసిన పానీయాలను తీసుకోవడం మంచిది. పిల్లలకు ఉదర సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే.. పల్చాటి మజ్జిగ తాగించాలి. కడుపులో ఎసిడిటీ తగ్గడంతో పాటు జీర్ణప్రక్రియ సుఖవంతంగా సాగుతుంది. అప్ప ుడప్పుడు లస్సీ కూడా తాగొచ్చు. ఇందులో పోషకవిలువలు ఎక్కువ. రుచికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. చివరగా అన్నిటికంటే ముఖ్యమైనవి మంచినీళ్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్ ఫిల్టర్ వాటర్ తాగే విధంగా పిల్లలకు అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు పుచ్చకాయ, మామిడి, బత్తాయి, ఆపిల్ జ్యూస్‌లు బెటర్. శీతాకాలానికి అనుకూలంగా ఈ జ్యూస్‌లను ఎన్నుకోవాల్సి వుంటుంది. అలాగే బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజల్ని తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ఆల్మండ్ మిల్క్ బెస్ట్. ఇందులో ప్రొటీన్లు, న్యూట్రిన్ల...
- Get link
- X
- Other Apps
బ్రేక్ ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేశారో.. అంతే సంగతులు.. ఉడికించిన గుడ్డును? అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలునని వారు చెప్తున్నారు. అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దు న్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. తాజా పండ్ల రసాలు గ్లాసుడు అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం... మధ్యాహ్నం... రాత్రి.... ఏం తీసుకోవాలి...? రోజులో 24 గ...
- Get link
- X
- Other Apps
*“అతి దాహం” సమస్య వెంటనే తీరుతుంది..! ఆ చిట్కాలు ఏమిటంటే..?* మధుమేహం ఉన్నవారికి సహజంగా విపరీతమైన ఆకలితోపాటు దాహం కూడా అవుతూ ఉంటుంది. ఇవి వారిలో సహజంగా కనిపించే లక్షణాలే. అయితే మధుమేహం లేని వారిలో కూడా ఒక్కోసారి విపరీతమైన దాహం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. వారికి డయాబెటిస్ ఉండకున్నా ముఖ్యంగా వేసవిలో తీవ్రమైన దాహానికి లోనవుతుంటారు. ఎంత నీరు తాగినా వారు సంతృప్తి చెందరు. చల్లని నీరు తాగితేనే కొంత తృఫ్తి చెందుతారు. అయితే శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు వ ెళ్లిపోవడం మూలంగానే ఇలా జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఈ సమస్యను తగ్గించుకోలేమా..? అంటే తగ్గించుకోవచ్చు..! అందుకు కింద ఇచ్చిన సూచనలు పాటించాలి. అవేమిటంటే… 1. ఒక టీస్పూన్ మంచి గంధాన్ని, రెండు టీస్పూన్ల ఉసిరి రసాన్నీ, రెండు టీస్పూన్ల తేనె కలిపి తాగిస్తే దాహంతో పాటు వాంతులు కూడా తగ్గుతాయి. 2. గ్లాసు చల్లని నీటిలో నాలుగు చెంచాల పంచదార, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే దాహం తగ్గుతుంది. 3. మేడి పండ్ల రసంలో చక్కెర కలిపి తాగితే అతిదాహం తగ్గుతుంది. 4. సుగంధి పాల కషాయంలో సమంగా చక్కె...
- Get link
- X
- Other Apps
తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి గృహ వైద్యము - 10 తెల్ల వెంట్రుకలు : ఆశ్వీయుజ మాసమునందు ప్రతినిత్యము 1 నుండి 2 గ్రాముల కరక్కాయ పొడిని తేనె అనుపానముగా దినమునకు రెండుమారులు సేవించుచున్నచో తెల్లవెంట్రుకలు నల్లబడును. ఊడుగ పువ్వులు, గుంటగలగర ఆకు, కలువ దుంపలు సమాన భాగమలుగా తీసుకొని మెత్తగా నూరి రెట్టింపు నువ్వుల నూనె కలిపి తైలపక్వముగా కాచి వడకట్టుకొని ఆ తైలమును వంటికి మరియు శిరస్సుకు మర్దన చేసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నల్లబడును. కామంచి గింజలు, నల్లనువ్వుల సమభాగములుగా తీసుకొని గానుగలో వేసి తైలము తీయవలెను. ఆ నూనెను తలకు రాసుకొనుచున్న ఎడల తెల్లవెంట్రుకలు నశించుటయే గాక అన్ని రకములైన తలనొప్పులు కూడా తగ్గిపోవును. ఊడుగ కాయలు తుమ్ముల రోగము : నాలుగు చుక్కల నువ్వుల నూనె చెవిలో వేసి దూది పెట్టి వేడినీళ్లతో తలస్నానము చేయుచుండిన ఎడల అతిగావచ్చే తుమ్ముల రోగము తగ్గిపోవును. గులాబీ పూవులు వేసి కాచి వడగట్టిన నువ్వుల నూనె 2 నుండి 3 చుక్కలు ముక్కులో వేయుచుండిన అతిగా తుమ్ములు వచ్చు వ్యాధి రెండు, మూడు రోజులలో తగ్గిపోవును. తెల్ల కుసుమ (తెల్ల బట్ట) : ఉసిరికాయ గింజలోని పప్పును 2 గ్రాములు మంచినీళ్లతో కల్కము...
- Get link
- X
- Other Apps
జీర్ణ వ్యవస్ధ మన శరీరంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది, ఇది లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆహారం నుండి శరీర కణాల లోని పోషకాలను పీల్చుకుని, శరీరం నుండి వ్యర్ధాలను తొలగించడమే జీర్ణ వ్యవస్ధ చేసే ప్రధానమైన పని. అజీర్ణం, కడుపు ఉబ్బరం, పిత్తు, గుండెల్లో మంట, డయేరియా, మలబద్ధకం, ఆసిడ్ రిఫ్లక్స్, కడుపులో పూత, లాక్టోజ్ పడకపోవడం, పేగువాపు వ్యాధి, చికాకు పెట్టే బోవేల్ సిండ్రో మ్ వంటివి కొన్ని సాధారణ జీర్ణ లోపాలు. జీర్ణ లోపాలకు కారణాలు ఒకవ్యక్తి నుండి మరో వ్యక్తికీ మారుతూ ఉంటాయి. అయితే, ఆహారం సరిగా తీసుకోకపోవడం, సరైన పరిశుభ్రత లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, ఆల్కాహాల్ తాగడం, వత్తిడి, నిద్రలేమి, పోషక లోపాల వంటి కొన్ని సాధారణ లోపాలు ఉన్నాయి. జీర్ణ లోపాలకు ఇంట్లోనే తేలికగా చికిత్స చేసుకోవచ్చు. ఇక్కడ చికిత్స జాబితా ఉంది, దీనితో జీర్ణ సమస్యలు అన్నిటికీ సాధ్యమైనంత తేలిగా చికిత్స చేసుకోవచ్చు. ఈ వ్యాసంలో శరీరంలోని జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడే కొన్ని మూలికా చికిత్సల జ...
- Get link
- X
- Other Apps
* 🥓 జ్ఞాపక శక్తి పెరగాలంటే...* * 🥓 🥐 కొందరు పిల్లలు ఎంత చదివిన గుర్తుంచుకోరు. చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వరకు మతిమరుపు లేని వారు లేరు. పిల్లలను మంచి ప్రతిభ వంతులను చేయాలని మంచి చదువులు చదివించాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు. చాలా మంది తల్లితండ్రులు మా బాబు సరిగ్గా చదవటం లేదని బాధపడుతుంటారు. మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి.* *వస,* *శొంఠి* *మిరియాలు* *సరస్వతీ ఆకు చూర్ణం.* *ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుని ఇందులో 40 గ్రాముల పటిక బెల్లం (నవొద్) పోసి, 100 గ్రాముల తేనె కలిపి పాకం కాచి చల్లార్చి రోజు ఒక స్పూన్ చొప్పున తింటూ ఉంటే 40 దినములలో అపారమైన జ్ఞాపక శక్తి*. *నోరు రుచి లేకపోవటం (లేదా వాంతులు అయ్యాక నోరు రుచి లేకపోవటం) అనిపిస్తే, ఈ క్రింద చిట్కా ఉపయోగపడుతుంది:* ********************** *ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసంలో సరిపోయినంత (మునిగేంత) జీలకర్ర, అల్లం ముక్కలు చిన్నవి, సైంధవ లవణం వేసి ఇవన్ని పీల్చుకునేదాక నానపెట్టాలి. అంతే!* *కొద్దిగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ తినాలి.* *
- Get link
- X
- Other Apps
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య అజీర్తి సమస్య* దీని వలన ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కారణం ఏంటంటే భోజనం చేసే సమయంలో అధికంగా నీటిని సేవించడం ముఖ్య కారణంగా భావించాలి నిజానికి ఆయుర్వేదానుసారం భోజనం పూర్తయిన పది నిమిషాల తర్వాత నీటిని తాగాలి ఈ పద్ధతి ఆరోగ్యానికి అన్ని విధాల శ్రేయస్కరం ఆహారం జీర్ణం కాక అజీర్తితో బాధపడువారికి మరియు వాంతులతో ఇబ్బందిపడేవారికి కూడా ఉప్పు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది కొద్దిగా ఉప్పును తగిన నీటిలో కరిగించి సేవించినా వాంతులు సైతం ఆగి ఆహారం కూడా పూర్తిగా జీర్ణమగును ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిగా అల్లం రసం సేవిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్యను ఖచ్చితంగా నియంత్రించవచ్చు
- Get link
- X
- Other Apps
➡ పైల్స్ , మొల్లలు ⬅ రెండు రకాలు 1- అంతర్ మొలల్లు 2- బాహ్య మొల్లలు రెండు ఇట్లకు ఒకే మందు . *ముల్లంగి రసం + పెరుగు సమభాగం తో ఒక టీ గ్లాసు పరిమాణంలో ఉదయం, సాయంత్రం తీసుకోవాలని. *పై పూతగా మొల్లలు పైన వేయించిన వాము పొడి + పసుపు సమానంగా తీసుకుని కొద్దిగా నీరు కలిపి లెహంగా చేసి మొల్లాల కు పై పూతగా రాయాలి ఒక వారం రోజుల్లో మొలల్లు మటుమాయం ఈ చిట్కా Tv 5 channel లో చెప్పారు ప్రతీ రోజు 5.30 am కు వస్తుంది మీరు చూడండి
- Get link
- X
- Other Apps
ఊపిరితిత్తుల్లో ని మ్మ నీరు చేరడం """"""""""""""""""""""""'''"""""""""""""""" 1. ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా తిప్ప తీగ ఆకు 2తినాలి. 2. ఉత్తరేణి చుట్టూ బూడిదలో సమానంగా పటికబెల్లం కలిపి రెండు పూటల ఆహారం తినడానికి గంట ముందు తేనతో కలిపి 40 రోజులు సేవించాలి ఊపిరితిత్తుల్లో నిమ్మ సమస్య మటుమాయమౌతుంది.