బట్టల సోడా లో నీరు సున్నం కలిపి పులిపెర మీద పెడితే 3 రోజుల్లో కరగి పోతాయి!గమనిక: పులిపేర మీద పెట్టాలి పక్క శరీరానికి తగలకుండా చుచుకోవలి!
*కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు* మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయం, అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. వాటిలో హిమోగ్లోబిన్ తగ్గడం, ఇన్సులిన్, ఇతర హార్మోన్లు, పాత ఎర్ర రక్త కణాల నాశనం, రక్తం నిర్విశీకరణ, విటమిన్లు, ఐరన్ ల నిల్వ, బైల్ ఉత్పత్తి వంటివి కొన్ని. మానవ శరీరంలో కాలేయానికి గొప్ప ప్రాధాన్యత ఉంది, ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. ఆహరం, పర్యావరణ కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని ప్రభావం మొత్తం శరీర ఆరోగ్యం మీద ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే అనేక ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, కాలేయం పట్ల మంచి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇపుడు, సాధారణంగా పనిచేయడానికి కాలేయం నుండి టాగ్జిన్స్ ని తొలగించడం చాలా తేలిక. ఇంట్లో తయారుచేసే సహజ పరిష్కారాలను ఉపయోగించడమే దీనికి మంచి మార్గం. అందువలన, ఈ వ్యాసంలో, వంటింటి వస్తువులను ఉపయోగించి కాలేయాన్ని డిటాక్సిఫై చేసే ప్రభావవంతమైన కొన్ని మార్గాలను,మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి. కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు పసుపు: అనేక రకాల ఆ...
Comments
Post a Comment