ఆరోగ్యం మీ చేతుల్లో
*********************
ఇంటింటా ఆయుర్వేదం
********************
ఎప్పటికీ ఏ రోగం రాకుండా
-----------------------------------
రోజూ రాత్రి నిద్రించేముందు సునాముఖి చూర్ణం రెండు గ్రాములు మోతాదుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉంటే రోజుకారోజు శరీరంలోని మలిన పదార్థాలన్నీ విసర్జించబడుతు ఏప్పటికీ ఏ రోగం రాకుండా ఉంటుంది.

2. అమిత బలానికి సునాముఖి ;-- సునాముఖి పొడి రెండు గ్రాములు తేనె 10 గ్రాములు కలిపి రెండుపూటలా సేవిస్తుంటే క్రమంగా శరీరమంతా ఉక్కులా గట్టిపడి మహాబలశాలి అవుతారు
Comments
Post a Comment