ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్య అజీర్తి సమస్య*
దీని వలన ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
కారణం ఏంటంటే
భోజనం చేసే సమయంలో అధికంగా నీటిని సేవించడం ముఖ్య కారణంగా భావించాలి
నిజానికి ఆయుర్వేదానుసారం భోజనం పూర్తయిన పది నిమిషాల తర్వాత నీటిని తాగాలి
ఈ పద్ధతి ఆరోగ్యానికి అన్ని విధాల శ్రేయస్కరం
ఆహారం జీర్ణం కాక అజీర్తితో బాధపడువారికి మరియు వాంతులతో ఇబ్బందిపడేవారికి కూడా ఉప్పు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది
కొద్దిగా ఉప్పును తగిన నీటిలో కరిగించి సేవించినా వాంతులు సైతం ఆగి ఆహారం కూడా పూర్తిగా జీర్ణమగును
ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిగా అల్లం రసం సేవిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్యను ఖచ్చితంగా నియంత్రించవచ్చు

Comments

Popular posts from this blog