1. రోజూ నాలుగు ఖర్జూరాలు తింటుంటే ఎముకలు గట్టిపడతాయి.
2. రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపిర్లు ఊడి పడిపోతాయి.
3. తెగిన గాయాలకు ఆవునెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి.
4. రోజూ పసుపు 3 గ్రాములు, ఉసిరికపొడి 3 గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది.
5. తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో 3 చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే తెలివి వస్తుంది.
6. రోజూ వులవ గుగ్గిళ్ళు 100 గ్రాములు తింటూంటే కొవ్వు తగ్గి సన్నబడతారు.
7. అల్లాన్ని గుజ్జులా నూరి ప. ట్టిస్తుంటే చేతుల్లో, కాళ్ళలో పొరలు వూడటం తగ్గిపోతుంది.
8. గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ళ మంటలు హరించిపోవును.
9. కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి.
10. జీడిమామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తుంటే ఆనెలు కరిగిపోతాయి.

Comments
Post a Comment