ఇంటింటా ఆయుర్వేదం
*******
పిల్లల శరీరం బలపడుటకు
""""""""""""""""'""""""""""""""""’""""""
శిశువు పుట్టిన దగ్గర్నుంచి 5 సంవత్సరాల వయస్సు వచ్చు వరకు ప్రతిరోజు నువ్వుల నూనె ఒంటికి రాస రెండుగంటల ఆగిన తర్వాత నలుగు పెట్టి స్నానం చేయించుట శరీరమునందలి ఎముకలు గట్టిపడి క్రిందపడిన విరగకుండా వుండును మరియు శరీరం కాంతివంతముగా వుండును.
""""""""""""""""""""""""""""""""""""""""""
చిన్న పిల్లలకు జలుబు నుండి కాపాడాడు కు చిట్కా
*********
చిన్న పిల్లలకు జలుబు చేసిన తరువాత తమలపాకులకుఆముదం వ్రాసి గోరువెచ్చగా వేడిచేసి పొట్టపై తల పై కూడా వేసి కట్టు చుండినయెడల ఎడల జలుబు హరించును.

Comments

Popular posts from this blog