గోధుమ + జొన్న రొట్టెల
ఆరోగ్య రహస్యాలు
ఆరోగ్య రహస్యాలు
1) గోధుమపిండి ఒక భాగం , జొన్నపిండి రెండు భాగాలు , పుదినా , కొత్తిమీర పేస్టు కలిపి , తగినంత ఉప్పు కలిపి ,పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి.
(ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
(ఈ రొట్టెలు చేసేటప్పుడు పాలకూర లేదా మెంతి కూర పేస్టు కూడా కావాలంటే కలుపుకోవచ్చు)
2) ఈ రొట్టెలలో పుష్కలంగా ఐరన్ , ప్రోటీన్ , ఫైబర్ (పీచు పదార్ధం) ఉంటుంది. కావాల్సిన కాల్షియమ్ కూడా అందుతుంది.
3) ఎవరైతే అధికబరువు , డయాబెటిస్ తో బాధపడుతున్నారో అలాంటి వారు , రాత్రి అన్నానికి బదులుగా , ఈ రొట్టెలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ , కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుండి 3 రొట్టెలు వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రొట్టెలలో కార్బోహైడ్రేట్ లెవెల్స్ చాల చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్ , కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగవు.
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి , చల్లగా తీసుకొంటే కడుపులో వేడి చేయదు.
Comments
Post a Comment