ఏదైనా వంటకాన్ని అందంగా కనిపించేలా చేయటానికి కొత్తిమీర వాడుతుంటాం. కమ్మని వాసన, ఆకట్టుకొనే నిండు రంగుతో ఉండే కొత్తిమీరకేవలం అలంకరణకే గాక ఆరోగ్యానికి అద్భుతంగా పనికొస్తుంది.
ఏడాది పొడవునా అత్యంత చౌకగా లభించే కొత్తిమీరలో థియామైన్, విటమిన్ సి, భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్ వంటి ఎన్నో పోషకాలున్నాయి.
పలు రకాల ఆరోగ్య సమస్యలకు కొత్తిమీర ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
* తాజా కొత్తిమీరలో లభించే 'బోర్నియోల్' అనే పదార్ధం జీర్ణశక్తిని పెంచేందుకు దోహదపడుతుంది.
* ఆగకుండా విరేచనాలు అవుతున్నప్పుడు కొత్తిమీర రసం తాగితే సమస్య దారికొస్తుంది.
* కాలేయం పనితీరును మెరుగు పరచటంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది.
* సౌందర్య పోషణకు వాడే క్రీములు, లోషన్ల తయారీలో కొత్తిమీరను వాడుతారు.
* మొటిమలు, పొడి చర్మం, నల్ల మచ్చలను కొత్తిమీర తగ్గిస్తుంది.
* రోజూ కొత్తిమీర తినేవారికి రక్తపోటు పూర్తిగా అదుపులో ఉంటుంది.
* కొత్తిమీరలో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది. ఇదిరక్తశుద్ధికి, రక్తవుద్ధికి దోహదపడి రక్తహీనతను దరిజేరనీయదు.
* కొత్తిమీరలోని యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాలను మాన్పటానికి, నోటి పొక్కులను తగ్గిస్తాయి.
********************?*???**************
పొదుపు పుదీనా కొత్తిమీర ల దగ్గర చేయకండి

మనిషికి ఒక్క ఆకు కూడారాదు
Comments
Post a Comment