➡ పైల్స్ , మొల్లలు ⬅
రెండు రకాలు
1- అంతర్ మొలల్లు
2- బాహ్య మొల్లలు
రెండు ఇట్లకు ఒకే మందు .
1- అంతర్ మొలల్లు
2- బాహ్య మొల్లలు
రెండు ఇట్లకు ఒకే మందు .
*ముల్లంగి రసం + పెరుగు సమభాగం తో ఒక టీ గ్లాసు పరిమాణంలో ఉదయం, సాయంత్రం తీసుకోవాలని.
*పై పూతగా మొల్లలు పైన
వేయించిన వాము పొడి + పసుపు సమానంగా తీసుకుని కొద్దిగా నీరు కలిపి లెహంగా చేసి మొల్లాల కు పై పూతగా రాయాలి
వేయించిన వాము పొడి + పసుపు సమానంగా తీసుకుని కొద్దిగా నీరు కలిపి లెహంగా చేసి మొల్లాల కు పై పూతగా రాయాలి
ఒక వారం రోజుల్లో మొలల్లు మటుమాయం
ఈ చిట్కా Tv 5 channel లో చెప్పారు ప్రతీ రోజు 5.30 am కు వస్తుంది మీరు చూడండి
Comments
Post a Comment