దాల్చినచెక్క తైలం ని తీసుకువచ్చి కణతలు , నుదురు , మాడుపైన మర్దన చేసిన తలనొప్పి 5 నిమిషాలలో తగ్గిపోవును .
గమనిక -
దాల్చినచెక్క తైలం ఆయుర్వేద దుకాణాలలో లభించును.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
*క్యాబేజీ ఆకుల్ని నమలండి లేదా జ్యూస్ తాగండి.. దగ్గు మటాష్* క్యాబేజీ దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్ళ, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి రెండుసార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్నివ్వడంతో పాటు వెంట్రుకలను సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
స్త్రీ లకు కుసుమ వ్యాధి హరించుటకు. *.*****.*******.*****. స్త్రీ లకు సహజంగా యోనిలో నుండి తెల్లగా , పసుపుగా , ఎరుపు తో కూడిన ద్రవాలు ఉత్పత్తి అయి బయటికి వస్తాయి. ఇలా రావడం వలన వారికి నీరసంగా , కండరాలు, పిక్కలు పట్టుక పోతూ వుంటాయి. ఇలావుండడం వలన సంతానం కలుగుటకు కూడా ఇబ్బంది. సంసారం చేయడానికి కూడా సహకరించినా కష్టమే. కొందరికైతే యోని కూడా ధుర్వాసనతో వుండి ఆడవారు ఎవ్వరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూవుంటారు. వీటిని కుసుమ వ్యాధులుగా గుర్తించారు. ఈ వ్యాధులు పోవుటకు తెల్లజిల్లేడు ఆకుల కు వెనుక భాగమున తెల్లగా నూగులా వుండును. దీనిని గచ్చకాయంత తీసుకొని , దీనికి సమానంగా అంతేసైజులో వెన్న కలిపి రోజుకు రెండు పూటలా మూడు రోజులు సేవించిన యెడల కుసుమ వ్యాధులు పోవును. తెల్ల వారిజం చెక్క కషాయం 2 పూటలా త్రాగుతున్న తగ్గును దగ్గు తగ్గుటకు ************* దానిమ్మకాయ పెచ్చులను వేయించి ,బాగా మెత్తగా చూర్ణం చేసి పూటకు అణాఎత్తు చూర్ణం చొప్పున తేనెతో ఉదయం,సాయంత్రం తీసుకొంటూవుండిన యెడల దగ్గు తప్పక తగ్గును. ***.***.*****.** పిల్లి కూతలు, ఉబ్బసానకి :- ********************** వేయించిన అవిసి గింజలు 40గ్రా, వేయించిన మిర...
# డస్ట్_ఎలర్జీ_ఇలా_తగ్గించుకోండి ..!! 💐 కొంతమందికి ఉదయం నిద్రలేవడం తోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటా యి. అటువంటి ఒక వ్యక్తికి నేను ఒక సులభయోగం సహయంతో చికిత్స చేశాను . కేవలం నెలరోజుల్లోనే అద్భుత ఫలితం వచ్చింది. ఒక పెద్ద గ్లాసు నీటిలో 10 తులసి ఆకులు, 10 పుదీనా ఆకులు, రెండు మిరియపు గింజలు వేసి మరిగించి దించి ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తులసి, పుదినా ఆకులతో పాటు లొపలికి తీసుకోవాలి . గమనిక - అతిగా తుమ్ములు వస్తున్నప్పుడు కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు నిలిచిపోతాయి .
Comments
Post a Comment