ధనియాల కషాయం - ఆరోగ్య ప్రయోజనాలు
1) ఉదయం ముఖం కడిగిన తర్వాత రెండు గ్లాసుల నీటిలో 2 స్పూన్ల ధనియాలను వేసి , ఒక గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి పరగడుపున గోరువెచ్చగా త్రాగాలి. ఒక అరగంట ఏమి తినకుండా అటూ - ఇటూ ఒక అరగంట వాకింగ్ చేయాలి.
2) ధనియాల కషాయం గ్యాస్ ప్రాబ్లం తగ్గించి , జీర్ణవ్యవస్థను సుద్ది చేస్తుంది. సుఖవిరేచనం కావడనికి దోహదపడుతుంది.
3) మూత్రంలో మంట , ఇన్పెక్షన్ తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.
4) ముక్కు నుండి రక్తం కారే సమస్యను నియంత్రిస్తుంది. స్త్రీలలో రుతుచక్రంలో వచ్చే సమస్యలను నివారిస్తుంది.
5) లివర్ సమస్యలనుండి కాపాడి , లివర్ ను చల్లబరుస్తుంది.
6) శరీరంలో అతిగా పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ (LDL ) ను నియంత్రించి , మంచి కొలెస్ట్రాల్ (HDL ) లెవెల్ పెరిగేలా చేస్తుంది.
7) రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. బీపి ని తగ్గిస్తుంది.
8) అర్ధరైటిస్ ను తగ్గించడం లో దోహదపడుతుంది. శరీరంలో అతి ఉష్ణతాపాన్ని నివారిస్తుంది.

Comments
Post a Comment