*పలు సమస్యలతో వచ్చిన కీళ్ల నొప్పులకు ఇంటి వద్ద నుంచే తగు పరిష్కారం కనుక్కోవచ్చు.* వంట గదిలో అందుబాటులో ఉన్న పదార్థాలతో నొప్పులను తగ్గించొచ్చు.
* కీళ్ల నొప్పులతో బాధపడే వారు జాజికాయను చిన్న ముక్కలుగా చేసి, నువ్వుల నూనెలో బాగా వేగనిచ్చి చాల్లార్చి ఈ మిశ్రమంతో నొప్పి ఉన్న చోట మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది.
* సగం వేయించిన జీలకర్రను, సగం వేయించిన పచ్చిమిర్చిని నూరి సమానంగా పంచదార కలిపి రోజుకు మూడు పూటలా ఇక అర స్పూన్ చొప్పున 2 వారాలు తీసుకొంటే కాళ్లు లాగటం తగ్గే అవకాశం ఉంది.
* ఒక గ్రాము శొంటి, రెండు గ్రాముల బెల్లంతో కలిపి ముద్దగా చేసి రోజుకు రెండు సార్లు చొప్పున నెల రోజులు తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* లేత చింతచిగురును వేడి చేసి, దానిని ఒక గుడ్డలో ఉంచి నొప్పులు ఉన్న చోట్ల కాపడం పెడితే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* వెల్లుల్లి మెత్తగా నూరి, కొబ్బరి నూనెతో కలిపి మర్దన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* కొబ్బరి నూనెలో పిప్పరమెంట్ తైలం(పుదీనా ఆకు రసం నుంచి తయారు చేసింది) కలిపి నొప్పులు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి.

Comments
Post a Comment