ఆరోగ్య సూత్రం:
1. ఇది జీర్ణక్రియ సమస్యలను దూరం చేయటం తో పాటు జీర్ణ శక్తి ని పెంచుతుంది.
2.దీనిలో నిమ్మరసాన్ని కలుపుకోని తాగితే డీహైడ్రేషన్ సమస్య ను త్వరగా కోలుకోవచ్చునట.
3.కొబ్బరి నీళ్ళలో తేనే కలుపుకోని తాగితే మంచి ఫలితాలు వుంటాయట.
4.కొబ్బరి నీళ్ళ వల్ల కడుపులో, ముఖ్యంగా ప్రేగులలో వున్న బ్యాక్టీరీయా సములంగా తొలగించబడుతుంది.
5.దీనిలో వుండే అల్యూమిద్ టైఫాయిడ్, మూత్రపిండ వ్యాధులను దూరం చేస్తుంది.
6.గర్బిణీ స్త్రీలు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అజీర్తి సమస్య పోతుంది.
7.మొటిమలు, నల్లటి మచ్చల నివారణలో కూడా కొబ్బరి నీళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి.

Comments

Popular posts from this blog