ఇటలీవైద్యుల-ఆవుపేడ ప్రయోగం
ఆవుపేడపై ఎన్నో ప్రయోగాలు నిర్వహించిన ఇటలీ దేశవైద్యులు దానిలోని ఔషధశక్తులను చూచి ఆశ్చర్యపో యారు. ఆవుపేడలో క్షయవ్యాధికారకమైన క్రిములను, మలేరియాక్రిములను నాశనంచేసే ఔషధశక్తి ఉందని ప్రయో గాత్మకంగా నిరూపించారు.ఒకకప్ప మంచినీటిలో వడకట్టిన తాజా ఆవుపేడ రసం 10గ్రా, కలిపి రోగతీవ్రతనుబట్టి రెండు లేదా మూడు పూటలా సేవిస్తుంటే క్రమంగా క్షయరోగం, మలేరియా జ్వ రం, కలరావ్యాధి తగ్గిపోతాయని ప్రకటించారు.
క్షయవ్యాధి – క్షయించిపోవుటకు
వాయువిడంగలు, మిరియాలు, పిప్పళ్ళు, సాంది సమభాగాలుగా తీసుకొని దోరగా వేయించి దంచి పొడిచేసి ఈపాడితో సమానంగా, అనుభవం గల ఆయుర్వేద వైద్యులచేత తయారు చేయించు కున్న అభ్రకభస్మం కలిపి బాగానూరి నిలువ వుంచుకోవాలి. పూటకు ఒకగ్రాము మోతాదుగా ఒకచెంచా నాటుఆవునెయ్యి కలిపి రెండుపూటలా సేవిస్తుంటే క్షయరోగం హరించిపోతుంది.
ఆస్తమా, క్షయ – తగ్గుటకు పైన తెలిపిన చూర్గాన్ని అరచెంచా మోతాదుగా ఒకచెంచాతేనెతో కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవిస్తూవుంటే దగ్గు, జలుబు, సైన సైటిస్, ఆస్తమా, క్షయ హరించిపోతయ్

Comments

Popular posts from this blog