తల దిమ్ము తగ్గడానికి
"""'""""""""""""""""""""""'""""""""
1. తిప్పతీగ పచ్చిది 100 గ్రాములు
2. కటుక రోహిణిి50 గ్రాములు
ఈ రెండూ బాగా దంచి ఒక లీటర్ నీటిలో వేసి గేటు దాకా కాచి వడపోసి అందులో వంద గ్రాములు నువ్వులు పోసి మూల మిగులుగా కావాలి అంటే వంద గ్రాములు చల్లారిన తరువాత వడపోసుకొని ప్రతినిత్యం తలకు అంటాలి తలదిమ్ము తగ్గుతుంది.
2.నరముల బలహీనత తగ్గటానికి.
తమలపకులో 3 చిటికలు జాపత్రి ని వేసుకొని తింటే నరములకు బలము కలిగివీర్యా స్తంభనలు చేసి రతి సుఖాన్ని కలిగిస్తోంది
3. ముఖంపై మచ్చలుతగ్గడానికి మంజిష్టచూర్ణంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి లేపనం చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.

Comments

Popular posts from this blog