1. నీటితో సాదిన చింతగింజ గంధాన్ని రాస్తుంటే టాన్సిల్స్ క్రమంగా హరించిపోతాయి.
2. అల్లం ముక్కను కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే ఆశ్చర్యకరంగా టాన్సిల్స్ కరిగిపోతాయి.
3. రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటూ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.
4. తులసి ఒక యాంటి ఇంఫ్లమటరీ గుణాలు ఉన్నది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేశాక 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి......

Comments
Post a Comment