చాలా ముఖ్యమైన సమాచారం. అందరికీ తెలియాలి. దయచేసి అందరూ షేర్ చేయ ప్రార్ధన.
*కంటికి సంభంధించిన
ఆరోగ్యసూత్రం 20-20-20*
*ప్రతి 20 నిముషాలకు ఒక్కసారి కనీసం 20 అడుగుల దూరంలో వున్న ఏదైనా వస్తువుని కనీసం 20 సెకన్ల పాటు చూడాలి.
*సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిన ప్రస్తుత సామాజిక నేపథ్యంలో:- మన కళ్ళు మన ప్రమేయం లేకుండానే నిముషానికి 15 పర్యాయాలు కొట్టుకుంటాయి.
*సెల్ ఫోన్ని తదేక ద్రృష్టితో చూడడం కారణంగా కళ్ళు కొట్టుకోవడం 7కి పడిపోయింది. కళ్ళు 15సార్లు కొట్టుకుంటేనే కంటిఆరోగ్యం బాగుంటుంది.
7 సార్లు కొట్టుకుంటే కళ్ళు దెబ్బ తింటాయి.
దీంతో కళ్ళ మీద వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. దాని ఫలితంగా
*ద్రృష్టిలోపాలు. *తలనొప్పులు.
*కళ్ళ మంటలు.
కంటి వత్తిడిని తగ్గించుకోలేమా?
ఎందుకు తగ్గించుకోలేము. తగ్గించాలి అని అనుకుంటే తగ్గించలేనిదేమి కాదు.
ఎలా తగ్గించుకోవాలి?
*కంప్యూటర్ని గాని, టీవీని గాని, సెల్‌ఫోన్ని గాని వాడేటప్పుడు
*ప్రతీ 20 నిముషాలకు అంతరాయం కల్గించుకోవాలి.
*అది సాధ్యం కాని పరిస్థితుల్లో
20 నిముషాలకు ఒకసారి
20 సెకన్ల పాటు కళ్ళను మూసుకోవాలి.
*ఇది కూడా సాధ్యం కాకపోతే
ప్రతి 20 నిముషాలకు 20 అడుగుల దూరంలో
వున్న ఏదైనా ఒక వస్తువుపై 20 సెకన్ల పాటు ద్రృష్టిని మళ్లీంచుకోవాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో
*20-20-20* సూత్రాన్ని తప్పక ఆచరణలో పెడదాం. కళ్ళని కాపాడుకుందాం.

Comments

Popular posts from this blog