*కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు* మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయం, అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. వాటిలో హిమోగ్లోబిన్ తగ్గడం, ఇన్సులిన్, ఇతర హార్మోన్లు, పాత ఎర్ర రక్త కణాల నాశనం, రక్తం నిర్విశీకరణ, విటమిన్లు, ఐరన్ ల నిల్వ, బైల్ ఉత్పత్తి వంటివి కొన్ని. మానవ శరీరంలో కాలేయానికి గొప్ప ప్రాధాన్యత ఉంది, ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. ఆహరం, పర్యావరణ కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని ప్రభావం మొత్తం శరీర ఆరోగ్యం మీద ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే అనేక ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, కాలేయం పట్ల మంచి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇపుడు, సాధారణంగా పనిచేయడానికి కాలేయం నుండి టాగ్జిన్స్ ని తొలగించడం చాలా తేలిక. ఇంట్లో తయారుచేసే సహజ పరిష్కారాలను ఉపయోగించడమే దీనికి మంచి మార్గం. అందువలన, ఈ వ్యాసంలో, వంటింటి వస్తువులను ఉపయోగించి కాలేయాన్ని డిటాక్సిఫై చేసే ప్రభావవంతమైన కొన్ని మార్గాలను,మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి. కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు పసుపు: అనేక రకాల ఆ...
Popular posts from this blog
గులాబీ పూలతో వైద్యం... ఎలా ఉపయోగపడుతాయో ఈ 8 పాయింట్లలో చూడండి 1. గులాబీ రేకులను గ్లాసుడు టీలో నానబెట్టి వాటిని తేనెతో కలిపి తింటే శరీరంలోని వేడి తగ్గుతుంది. 2. గులాబీ రేకుల కషాయాన్ని ఆవుపాలతో కలిపి పంచదార వేసుకుని తాగితే పైత్యం వల్ల వచ్చే వికారం, నోటి చేదు తగ్గుతాయి. 3. గులాబీ రేకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయం సగం, సాయంత్రం సగం పంచదారతో తాగితే మలబద్ధకం, మూలశంక తగ్గుతుంది. 4. గులాబీ రేకుల పొడిని జాజికాయపొడిని నిమ్మకాయ రసముతో కలిపి తీసుకుంటే గుండెకు బలం చేకూరుతుంది. 5. గులాబీని అప్పుడప్పుడూ తలలో పెట్టుకున్నా జేబులో వేసుకున్నా దాని పరిమళం తలనొప్పిని తగ్గించి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నిస్తుంది. 6. గులాబీ రేకులను తినడంవల్ల గుండె దడ, అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. 7. రాత్రి సమయంలో గులాబీ రేకులను నీళ్ళలో వేసి ఉదయం ఆ నీళ్ళతో కళ్ళు కడిగితే కళ్ళు మంటలు తగ్గిపోతాయి. 8. గులాబీ పువ్వులు రాత్రి నీళ్ళలో వేసి ఉదయం ఆ నీటిని టీ డికాషన్ లేదా కాఫీ డికాషన్కి ఉపయోగించితే టీ, కాఫీ మంచి రుచి, వాసన వస్తాయి.
* 🌟 🌞 ఆరోగ్య వర్ధిని - తులసి మొక్క 🌞 🌟 * ఈ మధ్య జపాన్లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉ ంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్–డై–ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజ న్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్–డై–ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాస...
Comments
Post a Comment