కొంతమందికి ఉదయం నిద్రలేవడం తోనే విపరీతంగా తుమ్ములు వస్తుంటా యి. అటువంటి ఒక వ్యక్తికి నేను ఒక సులభయోగం సహయంతో చికిత్స చేశాను . కేవలం నెలరోజుల్లోనే అద్భుత ఫలితం వచ్చింది.
ఒక పెద్ద గ్లాసు నీటిలో 10 తులసి ఆకులు, 10 పుదీనా ఆకులు, రెండు మిరియపు గింజలు వేసి మరిగించి దించి ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తులసి, పుదినా ఆకులతో పాటు లొపలికి తీసుకోవాలి .
గమనిక -
అతిగా తుమ్ములు వస్తున్నప్పుడు కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు నిలిచిపోతాయి .
అతిగా తుమ్ములు వస్తున్నప్పుడు కొత్తిమీర వాసన చూస్తే తుమ్ములు నిలిచిపోతాయి .
Comments
Post a Comment