రక్తశుద్ధి కావడానికి
"""""""""""""""""""""""""'
1. ప్రతి రోజు పది గ్రాముల ఆవునెయ్యిలో 10 మిరియాలు వేసి మరిగించాలి దించి వడపోసి అది కలుపుకొని భుజిస్తూ ఉంటే నెలరోజులు రక్తశుద్ధి జరిగి శరీరం ప్రకాశవంతమవుతుంది.
2. ప్రతిరోజూ ఉదయం పరగడుపున 3 గ్రాములు పసుపు 10 గ్రాములుతెనతోకలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది.
3. తెల్ల సుగంధ పాల వేళ్ళను 20 గ్రాములు తీసుకుని శుభ్రపరచి గ్లాసు నీటిలో వేసి రాత్రి నానబెట్టి ఉదయం సగానికి మరిగించాలి చల్లారిన వడపోసి కొని అందులో ఒక చెంచా పటికబెల్లం కలుపుకొని ఉదయం పరగడపునరాత్రి నిద్రించే ముందు చెబుతూ వుంటే రక్తంలోని మురికి పదార్థాలు పొయి స్వచ్ఛమైన రక్తపు ఉత్పన్నమవుతుంది.
పై3 యోగాలలో ఏదన్నా ఆచరించవచ్చు.
Comments
Post a Comment