ఎన్ని మందులు వాడినా తగ్గని వాంతులు వెంటనే తగ్గుట కొరకు -
ఎండి రాలిపడిన రావి చెట్టు ఆకులు 7 తీసుకొచ్చి వాటిని కాల్చి ఆ బూడిదని తగినన్ని నీటిలో వేసి కొంతసేపు ఉంచి ఆ నీటిని వడకట్టి తాగితే ఏ మందులు వాడిన తగ్గని వాంతులు వెంటనే తగ్గిపోతాయి .
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
*కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు* మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయం, అనేక రకాల విధులను నిర్వహిస్తుంది. వాటిలో హిమోగ్లోబిన్ తగ్గడం, ఇన్సులిన్, ఇతర హార్మోన్లు, పాత ఎర్ర రక్త కణాల నాశనం, రక్తం నిర్విశీకరణ, విటమిన్లు, ఐరన్ ల నిల్వ, బైల్ ఉత్పత్తి వంటివి కొన్ని. మానవ శరీరంలో కాలేయానికి గొప్ప ప్రాధాన్యత ఉంది, ఇది లేకపోతే శరీరం సరిగా పనిచేయదు. ఆహరం, పర్యావరణ కారణాల వల్ల కూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాలేయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని ప్రభావం మొత్తం శరీర ఆరోగ్యం మీద ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా లేకపోతే అనేక ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి, కాలేయం పట్ల మంచి శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇపుడు, సాధారణంగా పనిచేయడానికి కాలేయం నుండి టాగ్జిన్స్ ని తొలగించడం చాలా తేలిక. ఇంట్లో తయారుచేసే సహజ పరిష్కారాలను ఉపయోగించడమే దీనికి మంచి మార్గం. అందువలన, ఈ వ్యాసంలో, వంటింటి వస్తువులను ఉపయోగించి కాలేయాన్ని డిటాక్సిఫై చేసే ప్రభావవంతమైన కొన్ని మార్గాలను,మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి. కాలేయాన్ని శుభ్రపరచడానికి మూలికా మార్గాలు పసుపు: అనేక రకాల ఆ...
* 🌟 🌞 ఆరోగ్య వర్ధిని - తులసి మొక్క 🌞 🌟 * ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉ ంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్–డై–ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజ న్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్–డై–ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికున్న ఘాటైన వాస...
ఐస్‌క్యూబ్‌తో జిడ్డు చర్మానికి చెక్ పెట్టండి చర్మం జిడ్డుగా ఉందని రకరకాల క్రీములు వాడడం కంటే ఇంట్లో లభ్యమైన ఆహార పదార్థాలతో జిడ్డును పూర్తిగా తొలగించవచ్చు. ఎలాగో చూద్దాం! తెల్లసొనలో ఉండే ఎంజైములు చర్మంలోని జిడ్డుని బాగా తగ్గిస్తాయి. చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు, టోనింగ్ కూడా చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నిరోధిస్తాయి. తెల్లసొనను బాగా గిలకొట్టి ముఖం మొత్తానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో ముఖాన్నికడుక్కోవాలి. దీనివల్ల చర్మం మెరుపుని సంతరించుకొంటుంది. ఐస్‌కు చర్మాన్ని బిగుతుగా ఉంచే గుణం ఉంది. అంతేకాక మూసుకుపోయిన చర్మాన్ని తెరుచుకునేలా చేస్తుంది. దానితో పాటు ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. ముందుగా మీరు ముఖాన్ని బాగా కడిగి, శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ ముక్కలను పలచటి గుడ్డలో వేసి సాగిన చర్మ రంధ్రాల దగ్గర కొన్నినిమిషాలు ఉంచి మర్దన చెయ్యాలి. ఈ విధంగా చేయడం వల్ల ముఖం మీద చర్మం బిగుతుగా తయారవుతుంది. ముఖం మీదున్న జిడ్డును పోగొట్టడంలో టమాటో జ్యూస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది చర్మంలోని సూక్ష్మరంధ్రాలను శుభ్రం చేస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా తయారవుతుంది. అందుక...
Comments
Post a Comment