ఆవు పాలల్లో,
ఒక లీటరులో :--
20% క్యాల్షియం వున్నది. యిది ఎముకల సాంద్రతను పెంచును.
15% ఫాస్ఫరస్ ఎముకలు బలంగా, శరీర కణాలకు శక్తి.
11% పొటాషియం రక్త పోటును తగు స్థాయిలో ఉంచును.
15% మాంస కృత్తులు కండర నిర్మాణానికి
15% రోబో ఫ్లేవిన్ ఆహారాన్ని శక్తిగా మార్చును.
10% డి విటమిన్, (క్యాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాలను దహించడానికి ఉపయోగం.)
6% విటమిన్ బి 12 యెర్ర రక్త కణాల నిర్మాణానికి.
8% విటమిన్ ఏ కంటి చూపును పరి రక్షిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉంచును.

Comments
Post a Comment