స్త్రీ లకు కుసుమ వ్యాధి హరించుటకు.
*.*****.*******.*****.
స్త్రీ లకు సహజంగా యోనిలో నుండి తెల్లగా , పసుపుగా , ఎరుపు తో కూడిన ద్రవాలు ఉత్పత్తి అయి బయటికి వస్తాయి. ఇలా రావడం వలన వారికి నీరసంగా , కండరాలు, పిక్కలు పట్టుక పోతూ వుంటాయి. ఇలావుండడం వలన సంతానం కలుగుటకు కూడా ఇబ్బంది. సంసారం చేయడానికి కూడా సహకరించినా కష్టమే. కొందరికైతే యోని కూడా ధుర్వాసనతో వుండి ఆడవారు ఎవ్వరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతూవుంటారు. వీటిని కుసుమ వ్యాధులుగా గుర్తించారు. ఈ వ్యాధులు పోవుటకు
తెల్లజిల్లేడు ఆకులకు వెనుక భాగమున తెల్లగా నూగులా వుండును. దీనిని గచ్చకాయంత తీసుకొని , దీనికి సమానంగా అంతేసైజులో వెన్న కలిపి రోజుకు రెండు పూటలా మూడు రోజులు సేవించిన యెడల కుసుమ వ్యాధులు పోవును.
తెల్ల వారిజం చెక్క కషాయం 2 పూటలా త్రాగుతున్న తగ్గును

దగ్గు తగ్గుటకు
*************
దానిమ్మకాయ పెచ్చులను వేయించి ,బాగా మెత్తగా చూర్ణం చేసి పూటకు అణాఎత్తు చూర్ణం చొప్పున తేనెతో ఉదయం,సాయంత్రం తీసుకొంటూవుండిన యెడల దగ్గు తప్పక తగ్గును.
***.***.*****.**
పిల్లి కూతలు, ఉబ్బసానకి :-
**********************

వేయించిన అవిసి గింజలు 40గ్రా,
వేయించిన మిరియాలు 10గ్రా,
ఇవి రెండూ బాగా చూర్ణించి బద్రపరచుకొనేది. ఈ చూర్ణం రెండున్నర తులం ఉదయం, అలాగే సాయంత్రం తేనెతో కలుపుకొని తినుచుండిన యెడల మూడు వారాలలో వ్యాధి పోవును.
ధూప పానం ,మద్యం, గుట్కా, లాంటివి సేవించరాదు.

కడుపు నొప్పి హరించుటకు:-
**************************
పుదీనాఆకులు(పచ్చివి) ఏడు తీసుకొని అందులో ఒక యాలుక ను వేసి,ఇవి రెండూనూ ఒక తమలపాకు యందు ఉంచి బాగా నమిలి మ్రింగి మంచినీళ్ళు త్రాగవలెను. వెంటనేకడుపునొప్పి తగ్గిపోవును.

Comments
Post a Comment