*🥓జ్ఞాపక శక్తి పెరగాలంటే...*
*🥓🥐కొందరు పిల్లలు ఎంత చదివిన గుర్తుంచుకోరు. చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వరకు మతిమరుపు లేని వారు లేరు. పిల్లలను మంచి ప్రతిభ వంతులను చేయాలని మంచి చదువులు చదివించాలని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు. చాలా మంది తల్లితండ్రులు మా బాబు సరిగ్గా చదవటం లేదని బాధపడుతుంటారు. మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి.*
*వస,*
*శొంఠి*
*మిరియాలు*
*సరస్వతీ ఆకు చూర్ణం.*
*ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకుని ఇందులో 40 గ్రాముల పటిక బెల్లం (నవొద్) పోసి, 100 గ్రాముల తేనె కలిపి పాకం కాచి చల్లార్చి రోజు ఒక స్పూన్ చొప్పున తింటూ ఉంటే 40 దినములలో అపారమైన జ్ఞాపక శక్తి*.

*నోరు రుచి లేకపోవటం (లేదా వాంతులు అయ్యాక నోరు రుచి లేకపోవటం) అనిపిస్తే, ఈ క్రింద చిట్కా ఉపయోగపడుతుంది:*
**********************
*ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసంలో సరిపోయినంత (మునిగేంత) జీలకర్ర, అల్లం ముక్కలు చిన్నవి, సైంధవ లవణం వేసి ఇవన్ని పీల్చుకునేదాక నానపెట్టాలి. అంతే!*
*ఒక చిన్న కప్పుడు నిమ్మకాయ రసంలో సరిపోయినంత (మునిగేంత) జీలకర్ర, అల్లం ముక్కలు చిన్నవి, సైంధవ లవణం వేసి ఇవన్ని పీల్చుకునేదాక నానపెట్టాలి. అంతే!*
*కొద్దిగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ తినాలి.* *
Comments
Post a Comment